కోవిడ్19 గైడ్ లైన్స్ని షాప్స్ తప్పక పాటించాల్సిందే
- May 16, 2020
దుబాయ్లో షాప్స్ అన్నీ కోవిడ్19 గైడ్లైన్స్ని తప్పక పాటించాలని దుబాయ్ ఎకానమీ పేర్కొంది. షాప్లు అన్నీ నిబంధనల్ని పక్కాగా పాటిస్తున్నాయనీ, ఇదే విధానం ఇక ముందూ కొనసాగాలని దుబాయ్ ఎకానమీ ఆకాంక్షించింది. శుక్రవారం వెల్లడయిన వివరాల ప్రకారం జీరో జరీమానాలు, జీరో షట్డౌన్స్, జీరో వార్నింగ్స్ వుండడం ఆహ్వానించదగ్గ పరిణామమని దుబాయ్ ఎకానమీ అభిప్రాయపడింది. మొత్తం 22 బిజినెస్లు తనిఖీలు చేయబడ్డాయి. 100 శాతం నిబంధనల్ని అన్ని షాప్లు పాటిస్తున్నాయి. వినియోగదారులు, ఈ నిబంధనలకు సంబంధించి ఫిర్యాదు చేయవచ్చుననీ, దుబాయ్ కస్టమర్ యాప్ ద్వారా ఫిర్యాదు చేసే వీలుందనీ, 600545555 నెంబర్లోగానీ, లేదంటే కన్స్యూమర్ రైట్స్ వెబ్సైట్లోగానీ ఫిర్యాదు చేయవచ్చు.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు