'ICARE' వారి ఆధ్వర్యంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

- January 29, 2016 , by Maagulf

 

ఇటీవల 26న జనవరి గణతంత్ర దినోత్సవ సందర్భముగా దుబాయ్ లో 'ICARE' సోషల్ వెల్ఫేర్ గ్రూప్ వారు పిల్లలకి దేశ భక్తి భావన తెలిపేందుకు పిలుపు నిచ్చారు.దీనికి మంచి స్పందన లభించింది.పిల్లలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఎంతో మంది చిన్నారులు తమ దేశ భక్తి ని తెలుపుతూ తమ ప్రతిభ ని ప్రదర్శించారు.పాటలతో,పద్యాలతో ,నృత్యాలతో ,కీబోర్డ్,ఫ్లూట్ గ్రీటింగ్ కార్డ్స్,పోస్టర్స్,చిత్రలేఖనం,వ్యాస రచన,ఉపన్యాసాలతో వారి దేసభాక్తిని చాటారు.వీటికి సందించిన ఫొటోస్,వీడియోస్  పేజి లో పోస్ట్ చేసారు.పిల్లలి ప్రతిభ కి చాలా మంచి ఆదరణ లభించింది.చూసిన వారు పిల్లలని చాలా ప్రోత్సహించారు.

ఇందులో పాల్గొన్న పిల్లలు,శ్రీ దివ్య (ప్రెసిడెంట్),కృష,శివం,భవ్య,శ్రీదివ్య ,స్వాతి ,హేమిష్,ఈశ్వర్,పుష్ప,సాయి,అద్విత,యజ్ఞ సాయి,ప్రణవ్,సాత్విక,ద్రువదత్త,నిరంజన దత్త ,వర్షిని,బాబీ,యశస్వి ,మేఘన,అవిఘ్న,కార్తీక్.

'ICARE' ఫౌండర్ శ్రీమతి పద్మజ గారు మాట్లాడుతూ మేము పిల్లలి లోని ప్రథిబని వేలికితెస్తూ,ఈ రకంగా మేము పిల్లలికి దేశ భక్తి ,మన రాజ్యాంగము గ్రుఇంచి నేర్పే ప్రయత్నం చేసాము.ఇందుకు సహకరించిన పిల్లల తల్లి తండ్రులకు,'ICARE' కోర్ టీం తరపున ధన్యవాదాలు తెలుపు కుంటున్నాము.చిన్నారిలందరినీ అభినందిస్తున్నాము.

మాగల్ఫ్ టీం తరపున  'ICARE' టీం కు ప్రత్యేక అభినందనలు

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com