ఈద్ అల్ ఫితర్ సెలవులు ప్రకటించిన ఖతార్

- May 17, 2020 , by Maagulf
ఈద్ అల్ ఫితర్ సెలవులు ప్రకటించిన ఖతార్

ఖతార్: మంత్రిత్వ శాఖలు, ఇతర ప్రభుత్వ సంస్థలకు   ఈద్ సెలవు  మే 19, మంగళవారం నుండి ప్రారంభమై మే 28 గురువారం ముగుస్తుంది. ఉద్యోగులు మే 31 ఆదివారం నాడు తిరిగి విధులకు హాజరువుతారని ప్రకంటించిన  ప్రభుత్వం. 

--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com