కరోనా వైరస్: అబుధాబి ఫీల్డ్ హాస్పిటల్ని సందర్శించిన షేక్ మొహమ్మద్
- May 19, 2020
అబుధాబి క్రౌన్ ప్రిన్స్, యూఏఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ డిప్యూటీ సుప్రీం కమాండర్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్, అబుధాబిలోని ఫీల్డ్ హాస్పిటల్ని సందర్శించారు. కరోనా వైరస్ నేపథ్యంలో మెడికల్ ప్రొవిజన్స్ సహా అనేక అంశాల్ని అక్కడి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు షేక్ మొహమ్మద్. అందరం కలిసికట్టుగా కరోనా వైరస్‌ని ఎదుర్కోవాల్సి వుందని ఈ సందర్భంగా ఆయన అభిప్రాయపడ్డారు.
--సుమన్(మాగల్ఫ్ ప్రతినిధి,అబుధాబి)
తాజా వార్తలు
- కొత్త అంటువ్యాధి.. ప్రజలకు ఒమన్ సీడీఏఏ కీలక సూచనలు..!!
- మెట్రాష్‌లో కొత్త సర్వీస్.. ఫీజు చెల్లిస్తే ఈ-మెయిల్‌కే వీసా కాపీ..!!
- ఎమిరేట్స్ స్కైవార్డ్స్ సభ్యులకు యూరప్‌లో 12 వేలకు పైగా రైలు గమ్యస్థానాలకు మైల్స్‌తో ప్రయాణం
- యూఏఈలో ఆరు నెలల్లో 42 గృహ కార్మికుల నియామక సంస్థలకు జరిమానాలు
- పీఎం ఇంటర్న్‌షిప్ పథకంలో ఏపీకి మరిన్ని అవకాశాలు కోరిన ఎంపీ బాలశౌరి
- హైవే ప్రయాణికులకు కేంద్రం భారీ శుభవార్త
- హైదరాబాద్ కి భారీ వర్షాల హెచ్చరిక..
- తానా ప్రపంచసాహిత్యవేదిక 94 వ సమావేశం విజయవంతం
- పేపర్ లీక్‌ల పై కఠిన చట్టం...
- ఇరాన్-ఒమన్ చర్చల్లో పురోగతి







