ప్రపంచంపై కోవిడ్-19 పంజా
- May 19, 2020
కరోనా వైరస్ విసిరిన పంజాకు ప్రపంచ దేశాలు విలవిలలాడుతున్నాయి. ఇప్పటికే ఈ వైరస్ బారిన పడ్డ వారి సంఖ్య 48 లక్షల 90 వేలకు చేరింది. 3 లక్షల 19 వేల మంది కరోనాకు బలయ్యారు. 17 లక్షల 70 వేల మంది కరోనా నుంచి కోలుకుని ఇళ్లకు చేరుకున్నారు. ప్రస్తుతం 26 లక్షల 69 వేల యాక్టీవ్ కేసులు ఉన్నాయి. అమెరికాలో కేసుల సంఖ్య 15 లక్షల 44 వేలు దాటింది. అక్కడ మొత్తంగా మరణాల సంఖ్య లక్షకు చేరువలో ఉంది. రష్యాలోనూ కరోనా విజృంభణ కొనసాగుతోంది. అక్కడ కేసుల సంఖ్య 3 లక్షలకు చేరువలో ఉండగా.. 2 వేల ఏడు వందల మంది కరోనాకు బలయ్యారు.
తాజా వార్తలు
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!







