పొగాకు ఉత్పత్తుల విక్రయానికి గ్రీన్ సిగ్నల్!
- May 20, 2020
మక్కా: మినిస్ట్రీ ఆఫ్ మునిసిపల్ అండ్ రూరల్ ఎఫైర్స్, పొగాకు ఉత్పత్తుల అమ్మకం విషయమై గ్రాసరీ స్టోర్స్ అలాగే సూపర్ మార్కెట్స్‌కి అనుమతి మంజూరు చేసిందని సమాచారం. పొగాకు ఉత్పత్తులతోపాటు షిషా ప్రోడక్ట్స్ విక్రయానికీ గ్రీన్ సిగ్నల్ లభించినట్లు తెలుస్తోంది. సౌదీ ఫుడ్ అండ్ డ్రగ్ అథారిటీ (ఎస్ఎఫ్డిఎ) అనుమతి పొందిన ప్రోడక్ట్స్‌కి మాత్రమే విక్రయాలకు వీలు కల్పించనున్నారట. గ్రాసరీ స్టోర్స్, సూపర్ మార్కెట్స్, ప్రొవిజన్ స్టోర్స్‌లలో నిబంధనలకు అనుగుణంగా వీటిని విక్రయించుకోవడానికి అనుమతులు మంజూరు చేసినట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్‌లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్‌లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!







