మాల్ ఆఫ్ ది ఎమిరేట్స్ లోని డ్రైవ్-ఇన్ సినిమా మూసివేత

- May 20, 2020 , by Maagulf
మాల్ ఆఫ్ ది ఎమిరేట్స్ లోని డ్రైవ్-ఇన్ సినిమా మూసివేత

దుబాయ్: యూఏఈ ప్రభుత్వం జాతీయ శానిటైజేషన్ డ్రైవ్ సమయం ఇప్పుడు రాత్రి 8 నుండి ఉదయం 6 వరకు జరుపుతున్నందున, మాల్ ఆఫ్ ది ఎమిరేట్స్ లోని డ్రైవ్-ఇన్ సినిమా తదుపరి నోటీసు వరకు తాత్కాలికంగా మూసివేయబడుతుందని వోక్స్ సినిమాస్ బుధవారం ప్రకటించింది. ఇప్పటికే టికెట్లు కొన్న కస్టమర్లకు డబ్బు వాపసు ఇస్తున్నట్లు ప్రకటించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com