స్పాన్సరింగ్ సిస్టమ్ రద్దు పుకార్లను ఖండించిన కువైట్
- May 21, 2020
కువైట్:స్పాన్సర్ సిస్టమ్ని రద్దు చేసే దిశగా కువైట్ అడుగులేస్తోందంటూ జరుగుతున్న దుష్ప్రచారాన్ని కువైట్ మినిస్ట్రీ ఆఫ్ సోషల్ ఎఫైర్స్ ఖండించింది. ‘వర్కర్స్‌కి సంబంధించి స్పాన్సర్స్ సిస్టమ్’ని రద్దు చేస్తున్నట్లు జరుగుతున్నది పూర్తిగా దుష్ప్రచారం, ఇందులో వాస్తవం లేదు.. అంటూ మినిస్ట్రీ అండర్ సెక్రెటరీ అబ్దుల్ అజీజ్ షుయైబ్ పేర్కొన్నారు. మినిస్టర్ మర్యామ్ అల్ అకీల్ అసలు అలాంటి ప్రతిపాదన ఏదీ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్‌కి పంపలేదని చెప్పారాయన.
తాజా వార్తలు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం..
- సీఎం రేవంత్‌ను కలిసిన ఏపీ మంత్రి లోకేశ్
- ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు
- WHO నుంచి అధికారికంగా వైదొలగనున్న అమెరికా
- రమదాన్ సందర్భంగా లౌడ్ స్పీకర్లపై సౌదీ నిషేధం..!!
- లైసెన్స్ లేకుండా ఫుడ్ బిజినెస్..హౌజ్ సీజ్..!!
- చౌకగా ట్రిప్.. ఆరెంజ్ కార్డ్ ఫీజులను తగ్గించిన ఒమన్..!!
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ తో సౌదీ అరేబియా ఒప్పందం..!!
- BBQ పొగ హానికరమా?
- 2025లో ఖతార్ లో 3% పెరిగిన ప్యాసింజర్స్..!!







