ప్రముఖ నటి వాణిశ్రీ కి పుత్ర వియోగం

ప్రముఖ నటి వాణిశ్రీ కి పుత్ర వియోగం

చెన్నై:ప్రముఖ నటి వాణిశ్రీ కుమారుడు అభినయ్‌ వెంకటేష్‌ కార్తిక్‌ (36) గుండెపోటుతో మృతి చెందారు. నిద్రలోనే గుండెపోటు రావడంతో అభినయ్‌ మృతి చెందినట్లు సమాచారం. ఆయన భార్య కూడా డాక్టర్‌. అభినయ్‌కు కుమారుడు, 8 నెలల కుమార్తె ఉన్నారు. 

Back to Top