టీటీడీ ఆన్లైన్ సేవల వెబ్ సైట్ పేరు మార్పు

టీటీడీ ఆన్లైన్ సేవల వెబ్ సైట్ పేరు మార్పు

తిరుమల: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి ఆర్జిత సేవలు, దర్శనం, బస, కల్యాణ మండపాలు తదితర ఆన్‌లైన్‌ సేవలను బుక్‌ చేసుకోవడంతో పాటు ఈ-హుండీ, ఈ-డొనేషన్‌లకు అందుబాటులో ఉన్న http://ttdsevaonline.com వెబ్‌సైట్‌ను http://tirupatibalaji.ap.gov.inగా మార్పు చేసినట్లు టీటీడీ తెలిపింది.

Back to Top