నర్సింగ్ స్టాఫ్ కోసం బేసిక్ నీడ్స్‌తో 115 అపార్ట్మెంట్స్
- May 23, 2020కువైట్:కువైట్ రెడ్ క్రిసెంట్ సొసైటీ, 115 అపార్ట్మెంట్లను అన్ని బేసిక్ లివింగ్ నీడ్స్‌తో నర్సింగ్ స్టాప్ఖి అందించడం జరిగింది. జబెల్ అల్ అహ్మద్ రెసిడెన్షియల్ ఏరియాలో వీటిని రూపొందించారు. కువైట్ మినిస్ట్రీకి చెందిన నర్సింగ్ స్టాఫ్ కోసం ఈ అపార్ట్మెంట్స్ రూపొందించారు. కెఆర్‌సిఎస్ ఛైర్మన్ డాక్టర్ హిలాల్ అల్ సయెర్ మాట్లాడుతూ, నర్సింగ్ స్టాఫ్‌కి అవసరమైన అన్ని సౌకర్యాలూ అపార్ట్‌మెంట్స్‌లో కల్పించినట్లు చెప్పారు. కరోనా వైరస్ నేపథ్యంలో కెఆర్‌సిఎస్ అందిస్తున్న సేవల్ని మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండర్ సెక్రెటరీ డాక్టర్ ముస్తఫా రెధా ప్రశంసించారు.
తాజా వార్తలు
- IELTS కు బహ్రెయిన్ విద్యార్థులు ఆసక్తి..!
- రియాద్‌లో మొదటి ఈయూ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రారంభం
- మోటార్‌సైకిల్‌కు నిప్పంటించిన ముగ్గురు అరెస్టు
- 2024 చివరి నాటికి యూనిఫైడ్ GCC టూరిస్ట్ వీసా
- యూఏఈలో ICSE, ISC ఫలితాలు విడుదల
- హట్టా పర్వతాల నుండి బ్రిటిష్ హైకర్ ఎయిర్ లిఫ్ట్
- అహ్మదీ గవర్నర్‌ను కలిసిన భారత రాయబారి
- 7 వికెట్ల తేడాతో హైదరాబాద్ పై ముంబై విజయం
- ప్రపంచ రెండో ర్యాంకర్‌కు షాకిచ్చిన మనిక బాత్రా…
- TSRTC: పాస్ ఉంటే డీలక్స్ బస్సులోనూ ప్రయాణం…