ఏపీలో పెరిగిన కరోనా కేసులు
- May 27, 2020
అమరావతి:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరోసారి పాజిటివ్ కేసులు పెరిగాయి. రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించిన తాజా బులిటెన్ లో కొత్తగా 68 కేసులు నమోదైనట్లు పేర్కొంది. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2787కి చేరింది. అలాగే నిన్న 10 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు మొత్తం 1913 మంది కోలుకుని ఆసుపత్రినుంచి డిశ్చార్జ్ అయ్యారు.
ప్రస్తుతం రాష్ట్రంలో 816 మంది చికిత్స పొందుతున్నారు. తాజాగా తూర్పు గోదావరిలో ఒకరు మృతి చెందారు. గత 24 గంటల్లో మొత్తం 9664 శాంపిల్స్ ను పరీక్షించారు. కాగా ఇప్పటివరకూ 58 మంది మృతి చెందారు. కొత్తగా నమోదైన 68 కేసులలో నెల్లూరులో 8 , చిత్తూరు లో 1 కోయంబేడు నుంచి మొత్తం 9 మంది వచ్చారు.
తాజా వార్తలు
- క్సైజ్ శాఖ డైరీలు, క్యాలెండర్ ఆవిష్కరించిన మంత్రి కొల్లు రవీంద్ర
- అలర్ట్: ఇంట్లో జనరేటర్ వాడుతున్నారా? -అజ్మాన్ పోలీస్ హెచ్చరిక!
- విశాఖ జూ పార్క్‌ను సందర్శించిన డిప్యూటీ సీఎం
- హిమాచల్‌లో భారీ మంచు! 1200కి పైగా రోడ్లు మూసివేత
- కేవలం 28 నిమిషాల్లోనే హైదరాబాద్ టు వైజాగ్?
- భారత లగ్జరీ టూరిస్ట్ రైళ్లపై ఖతార్ లో రోడ్‌షో..!!
- సౌదీ అరేబియాలో స్కోడా కార్స్ రీకాల్..!!
- ఫుజైరాలో భారతీయ ప్రవాసుడు అనుమానస్పద మృతి..!!
- కువైట్‌లో 1.059 మిలియన్లకు పెరిగిన భారతీయ జనాభా..!!
- ఒమన్ లో ఇండియన్ ఎంబసీ గ్రాండ్ రిసెప్షన్ సక్సెస్..!!







