సౌదీ: పర్యాటక వీసాలను ఫ్రీగా 3 నెలలు పొడిగింపు
- May 27, 2020
రియాద్: వ్యాప్తి చెందుతున్న కరోనావైరస్ మహమ్మారి కారణంగా అంతర్జాతీయ విమానాలను నిలిపివేయగా గడువు ముగిసిన పర్యాటక వీసాలు మూడు నెలల పాటు ఉచితంగా పొడిగించబడతాయి అని పాస్పోర్ట్స్ జనరల్ డైరెక్టరేట్ (జావాజత్) మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. వీసాదారులు జావాజత్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించాల్సిన అవసరం లేకుండా ఎన్ఐసి సహాయంతో పర్యాటక వీసాల పొడిగింపు సేవను పొందవచ్చని అధికారులు వివరించారు.
తాజా వార్తలు
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు







