మస్కట్: సెంట్రల్ మార్కెట్ లో అమ్మకాలు షురూ

- May 27, 2020 , by Maagulf
మస్కట్: సెంట్రల్ మార్కెట్ లో అమ్మకాలు షురూ

మస్కట్: సెంట్రల్ మార్కెట్లో ఈ రోజు అమ్మకాలు తిరిగి పాక్షికంగా ప్రారంభమయ్యాయి. కూరగాయలు మరియు పండ్ల కోసం ప్రజలు రావటంతో మార్కెట్ కళకళలాడింది. మార్కెట్ ఉదయం 4:00 నుండి ఉదయం 10:00 వరకు మాత్రమే తెరిచి ఉంచబడుతుంది అని ఈ సందర్భంగా మస్కట్ మునిసిపాలిటీ ఒక ప్రకటనలో  తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com