కవ్విస్తున్న చైనా..చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవటానికేనా
- May 27, 2020
హైదరాబాద్: లడాఖ్‌లో ఉన్న వాస్తవాధీన రేఖ వద్ద చైనా దళాలు మోహరిస్తున్న విషయం తెలిసిందే. దీనిపై మాజీ ఆర్మీ చీఫ్ వీకే సింగ్ మాట్లాడారు. సరిహద్దుల వద్ద కవ్వింపు చర్యలు చేపట్టడం చైనాకు సర్వసాధారణమైపోయిందని వీకే సీంగ్ అన్నారు. కోవిడ్19ని ప్రపంచవ్యాప్తం చేసింది చైనాయే అని ఆరోపణలు వస్తున్నాయని, ఈ విషయంలో ఆ దేశంపై దర్యాప్తు జరుగుతున్నట్లు ఆయన చెప్పారు. అనేక కంపెనీలు చైనా నుంచి వెనుదిరుగుతున్నాయని, దృష్టి మళ్లించేందుకు వాళ్లు ఇలాంటి పనులే చేస్తుంటారని వీకే సింగ్ అన్నారు.
తాజా వార్తలు
- 'ఫౌజీ' దసరాకి గ్రాండ్ గా రిలీజ్
- ఇంటర్నెట్ యూజర్లు 95 కోట్లు!
- ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం-KCRకు సిట్ నోటీసులు
- క్సైజ్ శాఖ డైరీలు, క్యాలెండర్ ఆవిష్కరించిన మంత్రి కొల్లు రవీంద్ర
- అలర్ట్: ఇంట్లో జనరేటర్ వాడుతున్నారా? -అజ్మాన్ పోలీస్ హెచ్చరిక!
- విశాఖ జూ పార్క్‌ను సందర్శించిన డిప్యూటీ సీఎం
- హిమాచల్‌లో భారీ మంచు! 1200కి పైగా రోడ్లు మూసివేత
- కేవలం 28 నిమిషాల్లోనే హైదరాబాద్ టు వైజాగ్?
- భారత లగ్జరీ టూరిస్ట్ రైళ్లపై ఖతార్ లో రోడ్‌షో..!!
- సౌదీ అరేబియాలో స్కోడా కార్స్ రీకాల్..!!







