సౌదీలో కాల్పుల మోత: ఆరుగురి మృతి

- May 27, 2020 , by Maagulf
సౌదీలో కాల్పుల మోత: ఆరుగురి మృతి

సౌదీ అరేబియన్‌ పోలీస్‌, అసిర్‌ రీజియన్‌లో యెమెనీ బోర్డర్‌ వద్ద జరిగిన షూటింగ్‌ ఇన్సిడెంట్‌లో ఆరుగురు పౌరులు మరణించినట్లు పేర్కొంది. ముగ్గురు సౌదీలు ఈ ఘటనలో గాయపడ్డారు. వారందరినీ ఆసుపత్రికి తరలించారు. అల్‌ అమ్వాహ్‌ ప్రాంతంలో ఈ ఘటన జరగగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి వుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com