బ్యాంక్ స్కామ్స్ వార్నింగ్
- May 29, 2020
మనామా:జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ యాంటీ కరప్షన్, ఎకనమిక్ అండ్ ఎలక్ట్రానిక్ సెక్యూరిటీ, స్కామ్ మెసేజ్‌ల పట్ల అప్రమత్తంగా వుండాలని పబ్లిక్‌కి సూచించింది. బ్యాంక్ డిటెయిల్స్‌ని అప్డేట్ చేసుకోవాలంటూ కొందరు స్కామర్స్ లింక్‌లు పంపుతున్నారనీ, వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ క్లిక్ చేయొద్దని డైరెక్టరేట్ హెచ్చరించింది. ఇ-బ్యాంకింగ్ సర్వీసులకు సంబంధించిన పాస్‌వర్డ్‌లను హ్యాక్ చేయడమే ఈ లింకుల ఉద్దేశ్యమని డైరెక్టరేట్ పేర్కొంది. బ్యాంకులు ఎట్టి పరిస్థితుల్లోనూ అలాంటి వివరాల్ని అడగబోవని డైరెక్టరేట్ తెలిపింది. హాట్‌లైన్ 992 ద్వారా స్కామర్ లింక్‌లకు సంబంధించిన సమాచారాన్ని తెలపాలని డైరెక్టరేట్ కోరింది.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు