లాక్డౌన్ ప్రాంతాల్లో ప్రజలకు నిత్యావసర వస్తువులు
- May 29, 2020
కువైట్ గవర్నమెంట్, లాక్డౌన్ ప్రాంతాల్లో ప్రజలకు నిత్యావసర వస్తువులు అందజేయాలని నిర్ణయించింది. కరోనా వైరస్ నేపథ్యంలో ప్రభుత్వం, ఫర్వానియా, ఖైతాన్, హవాలీ, నౌక్రా మరియు మైదాన్ హవాలీ ప్రాంతాల్లో లాక్డౌన్ని ప్రకటించిన విషయం విదితమే. ఈ ప్రాంతాల్లో ఫుడ్, హెల్త్ కేర్, గ్యాస్ సిలెండర్స్ వంటివి అందుబాటులో వుండేలా చూడనుంది ప్రభుత్వం. ఈ మేరకు క్యాబినెట్ ఓ నిర్ణయం తీసుకున్నట్లు అధికార ప్రతినిది¸ తారెక్ అల్ మజ్రెవ్ు చెప్పారు. కాగా, ప్రభుత్వం కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు మహ్బౌలా మరియు జిలీబ్ అల్ షుయోక్ ప్రాంతాల్లోనూ లాక్డౌన్ ప్రకటించింది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







