మహేష్ బాబు సర్ప్రైజ్ గిఫ్ట్ వచ్చేసింది
- May 31, 2020హైదరాబాద్:తన అభిమానులకు ప్రిన్స్ మహేష్ బాబు సర్ప్రైజ్ ఇచ్చేసాడు. మహేష్ తండ్రి సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు సందర్బంగా తన 27వ సినిమా టైటిల్ ను అనౌన్స్ చేసాడు. ఈ చిత్రానికి "సర్కారు వారి పాట" పేరు ఖరారు చేసారు. చాలా ఆసక్తికరంగా ఉన్న ఈ పోస్టర్ లో మహేష్ మెడ మీద రూపాయి టాటూ ఉంది. పరుశురాం ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా... GWD ఎంటర్టైన్మెంట్, మైత్రి మూవీ మేకర్స్, 14 సంస్థలు సంయుక్తగా నిర్మిస్తున్నాయి. ఎస్.ఎస్.తమన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తుండగా పి.ఎస్.వినోద్ సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. అయితే చూడాలి మరి ఈ సినిమా ఎలా ఉండబోతుంది అనేది.
తాజా వార్తలు
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్‌లో విస్తరిస్తున్న తుఫాన్..?