రియాద్:పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఇన్వెస్టిగేటర్స్ గా 156 మంది మహిళలు, పురుషుల నియామకం
- June 02, 2020
రియాద్:ప్రజా న్యాయ వ్యవస్థను మరింత పటిష్టపరిచేలా, పౌరులకు సరైన న్యాయం జరిగేలా సౌదీ ప్రభుత్వం న్యాయశాఖను మరింత పటిష్టం చేస్తోంది. ఇందుకోసం కొత్తగా 156 మంది పురుషులు, మహిళలను ఇన్వెస్టిగేటీవ్ లెఫ్టినెంట్ హోదాతో పబ్లిక్ ప్రాసిక్యూటర్లుగా నియమించింది. ఈ మేరకు రాజు సల్మాన్ రాజ ఉత్తర్వులను జారీ చేశారు. ఈ నియామకాలు న్యాయ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు దోహదపడుతుందని సౌదీ అరేబియా పబ్లిక్ ప్రాసిక్యూటర్ షేక్ సౌద్ అల్ ముజీబ్ అభిప్రాయపడ్డారు. అంతేకాదు న్యాయవ్యవస్థలో అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తూ ప్రజలకు సేవ చేసేలా మహిళలకు ప్రధాన్యం దక్కుతుందని కూడా ఆయన అన్నారు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?