కువైట్:వలసదారుల రిపాట్రియేషన్ కోసం రిజిస్ట్రేషన్ పునఃప్రారంభం
- June 03, 2020
కువైట్ సిటీ:ఇండియన్ ఎంబసీ, స్వదేశానికి తరలి వెళ్ళాలనుకుంటున్న ఇండియన్స్ కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియను పునఃప్రారంభించింది. ఈ ప్రక్రియ నిలిచిపోవడానికి ముందు 60,000 మంది వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. కువైట్‌లో చిక్కుకుపోయిన భారతీయులు, వెబ్సైట్లో తమ పేర్లను రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి వుంటుంది. అయితే, డేటా కలెక్షన్ కోసం మాత్రమే రిజిస్ట్రేషన్ ప్రక్రియ అనీ, ఇది టిక్కెట్ కన్పర్మేషన్ కాదని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.రిజిస్ట్రేషన్ కొరకు ఈ క్రింద లింకు క్లిక్ చెయ్యండి.
http://https://indembkwt.com/eva/
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
<br style="box-sizing: border-box; color: rgb(33, 37, 41); font-family: -apple-system, BlinkMacSystemFont, " segoe="" ui",="" roboto,="" "helvetica="" neue",="" arial,="" "noto="" sans",="" sans-serif,="" "apple="" color="" emoji",="" "segoe="" ui="" symbol",="" emoji";"="">
తాజా వార్తలు
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్‌కు తొలి స్థానం..!!
- ఖతార్‌లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!
- దక్షిణ అల్ బతీనాహ్ గవర్నరేట్‌లో భారీ వర్షాలు..!!
- ఇరాన్‌పై సైనిక చర్యల్లో భాగస్వామ్యం.. WSJ కథనాన్ని ఖండించిన కువైట్..!!
- దుబాయ్ డేట్ ఫెస్టివల్ లో పాల్గొనేవారికి Dh1 మిలియన్ గ్రాంట్..షేక్ హమ్దాన్ ఆదేశాలు..!!
- సౌదీ మరో ఘనత..అంతర్జాతీయ ఐఎస్ఓ కమిటీకి నేతృత్వం..!!
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్‌కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి







