తిరిగొస్తున్న యూఏఈ రెసిడెంట్స్ కోసం షార్జా ఎయిర్‌పోర్ట్ సంసిద్ధం
- June 03, 2020
షార్జా ఎయిర్ పోర్ట్, విదేశాల్లో చిక్కుకుపోయిన యూఏఈ రెసిడెంట్స్‌కి స్వాగతం పలికేందుకు సర్వ సన్నద్ధంగా వుందని పేర్కొంది. హెల్త్ మరియు సేఫ్టీకి సంబంధించి అన్ని జాగ్రత్తలూ తీసుకున్నామనీ, ట్రావెలర్స్‌తోపాటు వినియోగదారులు అలాగే ఎంప్లాయీస్ భద్రత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని అధికారులు పేర్కొన్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో వివిధ దేశాల్లో చిక్కుకున్న యూఏఈ వాసులు తిరిగి వస్తున్న దరిమిలా, తగిన ప్రికాషన్స్ తీసుకుంటున్నట్లు షార్జా ఎయిర్ పోర్ట్ అథారిటీ ఛైర్మన్ అలి సలెమ్ అల్ మిద్ఫా చెప్పారు. నేషనల్ ఎమర్జన్సీ క్రైసిస్ అండ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ సూచనల మేరకు ఆయా జాగ్రత్తలు తీసుకున్నట్లు వివరించారు.
--బాలాజీ(మాగల్ఫ్ ప్రతినిధి,షార్జా)
తాజా వార్తలు
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!







