స్టాబింగ్‌ సస్పెక్ట్‌ అరెస్ట్‌

- June 04, 2020 , by Maagulf
స్టాబింగ్‌ సస్పెక్ట్‌ అరెస్ట్‌

రియాద్:సౌదీ పోలీస్‌ ఓ స్టాబింగ్‌ సస్పెక్ట్‌ని అరెస్ట్‌ చేయడం జరిగింది. నిందితుడు, ఎలాంటి ఖచ్చితమైన కారణం లేకుండా పలువురిపై దాడి చేశాడనీ, నిందితుడి కత్తి పోట్లకు గురైనవారు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని పోలీసులు తెలిపారు. ఈ దాడులు సబ్యా గవర్నరేట్‌ పరిధిలో జరిగాయి. జిజాన్‌ సౌత్‌ వెస్టర్న్‌ రీజియన్‌లో చోటు చేసుకున్న ఈ దాడులు ఆ ప్రాంతంలో అందర్నీ భయాందోళనలకు గురిచేశాయి. నిందితుడ్ని సౌదీ సిటిజన్‌గా గుర్తించారు. బాధితుల్లో ఇద్దరు విదేశీయులు కాగా ఒకరు సౌదీ సిటిజన్‌.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com