బార్బర్ షాప్‌లను మినహాయించి మరిన్ని కమర్షియల్ యాక్టివిటీస్‌పై మొగ్గు
- June 04, 2020
మస్కట్: మినిస్టర్ ఆఫ్ రీజినల్ మునిసిపాలిటీస్ అహ్మద్ బిన్ అబ్దుల్లా అల్ షుహి మాట్లాడుతూ, 70 పర్సంట్ మేర రెండు ప్యాకేజీలలో యాక్టివిటీస్ ఇప్పటికే ఓపెన్ కాగా, మూడో ప్యాకేజీ త్వరలో అనౌన్స్ చేయబడుతుందని చెప్పారు. మొత్తం 9,088 ఉల్లంఘనలు తొలి మరియు రెండో ప్యాకేజీ ప్రారంభం తర్వాత చోటు చేసుకున్నట్లు తెలిపారాయన. బార్బర్ షాప్‌లు, బ్యూటీ సెలూన్లు మాత్రం తెరుచుకునేందుకు అనుమతిచ్చే అవకాశం లేదనీ, ఎందుకంటే అవి ఎక్కువగా వైరస్‌ని వ్యాప్తికి కారణమయ్యే అవకాశాలున్నాయని చెప్పారు మినిస్టర్. టెక్నికల్ కమిటీ ఆమోదం పొందిన మూడో ప్యాకేజీ వచ్చే వారం ప్రకటితం కానుంది.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?