యూ.ఏ.ఈ:29 నగరాలకు విమానాలు నడపనున్న ఎమిరేట్స్
- June 04, 2020
యూ.ఏ.ఈ:ట్రాన్సిట్ ప్యాసింజర్ సర్వీసెస్‌కి యూఏఈ ప్రభుత్వం అనుమతిచ్చిన దరిమిలా, జూన్ 15 నుంచి ఎమిరేట్స్ సంస్థ అదనంగా 16 నగరాలకు బోయింగ్ 777 - 300 ఆర్ విమానాల్ని నడపనుంది. ట్రావెల్ ఏజెంట్స్ అలాగే ఎమిరేట్స్ డాట్ కామ్ వెబ్‌సైట్ ద్వారా బహ్రెయిన్, మాంచెస్టర్, జురిచ్, వియెన్నా, ఆమ్ స్టర్‌డమ్, కోపెన్‌హెగన్, డబ్లిన్, న్యూయార్క్ జెఎఫ్‌కె, సియోల్, కౌలాలంపూర్, సింగపూర్, సకార్తా, తైపీ, హాంగ్‌కాంగ్, పెర్త్ మరియు బ్రిస్‌బేన్‌లకు ఈ అవకాశం కల్పిస్తున్నారు. 8 జూన్ నుంచి ఎమిరేట్స్ విమానాలు కరాచీ, లాహోర్ మరియు ఇస్లామాబాద్ నుండి ఎమిరేట్స్‌లోని ఇతర డెస్టినేషన్లకు కనెక్ట్ అవ్వాలనుకునే ప్రయాణీకులకు అవకాశం కల్పించనుంది. దీంతో, మొత్తంగా 29 నగరాలకు దుబాయ్ నుంచి ట్రాన్సిట్ ప్రయాణాలకు ఆస్కారం కలుగుతుంది.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?