ఏపీలో కొత్తగా 138 కరోనా పాజిటివ్ కేసులు
- June 05, 2020
అమరావతి:ఏపీలో కరోనా కేసులు మరోసారి పెరిగాయి.. గురువారం ఉదయం 9 గంటల నుంచి శుక్రవారం ఉదయం 9 గంటల వరకూ మొత్తం 9,831 శాంపిల్స్ ను పరీక్షించగా 50 మందికి కోవిడ్-19 నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 3427 కు చేరింది. కొత్తగా 21 మంది కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయ్యారు. దీంతో ఇప్పటివరకూ మొత్తం 2294 మంది కోవిడ్ భారిన పడి కోలుకున్నారు. తాజాగా కృష్ణా జిల్లాలో కోవిడ్ కారణంగా ఇద్దరు మరణించారు. దాంతో మొత్తం మరణాల సంఖ్య 73కు చేరింది. ప్రస్తుతం వివిధ జిల్లాల్లో చికిత్స పొందుతున్న వారి సంఖ్య 1060గా ఉంది.
--ఆర్.వి.ఆర్ ప్రసాద్(మాగల్ఫ్ ప్రతినిధి,ఏపీ)
తాజా వార్తలు
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్‌లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్‌లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్‌కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్
- క్షిపణి డెబ్రిస్ ఫోటోలు తీయొద్దు.. షేర్ చేయొద్దు: కువైట్ వార్న్
- బహ్రెయిన్ 'మాన్' కార్యక్రమానికి రెండు అరబ్ అవార్డులు..!!
- చైనా, మలేషియా బ్యాటరీలపై యాంటీ-డంపింగ్ సుంకాలు: ఖతార్







