పెద్దిరెడ్డి మిధున్ రెడ్డిని కలిసిన APNRTS టీం
- June 05, 2020
తిరుపతి:రాజంపేట పార్లమెంటు సభ్యులు పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి ని ఈ రోజు తిరుపతి లో APNRTS డైరెక్టర్ బి.హెచ్ ఇలియాస్ ఆధ్వర్యంలో టీం కలవడం జరిగింది.
కువైట్ లో అమ్నెష్టి క్షమాభిక్ష కారణంగా షెల్టర్ లలో వున్న ప్రవాసాంధ్రులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు కృషి చేయాలని అలాగే గల్ఫ్ దేశాలలో వున్న ప్రవాసాంధ్రులను కూడా త్వరగా ఆంధ్రప్రదేశ్ కు రప్పించే ప్రయత్నం చేయాలని మిధున్ రెడ్డి కి బి.హెచ్ ఇలియాస్ విజ్ఞప్తి చేశారు. వీలైనంత త్వరగా వలసకార్మీకులను తరలింపు చేసేందుకు కృషి చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఎపిఎన్ఆర్టిస్ కోఆర్డినేటర్స్ మర్రి కల్యాణ్, సుబ్రహ్మణ్యం రెడ్డి, షేక్ నాసర్ తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు