ఖతార్‌ ప్రోడక్ట్స్‌ కోసం బార్‌ కోడ్‌ ఆఫీస్‌

- June 06, 2020 , by Maagulf
ఖతార్‌ ప్రోడక్ట్స్‌ కోసం బార్‌ కోడ్‌ ఆఫీస్‌

దోహా:స్టేట్‌ ఆఫ్‌ ఖతార్‌, యునానిమస్‌ ఓట్‌తో జనరల్‌ అసెంబ్లీ ఆఫ్‌ జిఎస్‌1 అనుమతిని ఖతారీ ప్రోడక్ట్స్‌ కోసం బార్‌ కోడ్‌ ఆఫీస్‌ని ఏర్పాటు చేసేందుకోసం పొందడం జరిగింది. మినిస్ట్రీ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ ఈ విషయాన్ని పేర్కొంది. స్థానికంగా తయారయ్యే ప్రోడక్ట్స్‌ కోసం బార్‌ కోడ్‌ 630ని పొందింది స్టేట్‌ ఆఫ్‌ ఖార్‌. ఈ ఏడాది చివరి నుంచి బార్‌ కోడ్‌ ఆఫీస్‌ తన విధులు ప్రారంభిస్తుందని మినిస్ట్రీ పేర్కొంది. మినిస్టర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ అలి బిన్‌ అహ్మద్‌ అల్‌ కువారి మాట్లాడుతూ, ఈ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం ఖతార్‌ సాధించిన మరో విజయంగా చెప్పవచ్చునని అన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com