తెలంగాణలో కొత్తగా 92 కరోనా కేసులు

- June 08, 2020 , by Maagulf
తెలంగాణలో కొత్తగా 92 కరోనా కేసులు

హైదరాబాద్:తెలంగాణలో కొత్తగా 92 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 3,742కి చేరింది. ఈ మేరకు వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. తాజాగా కరోనాతో మరో ఐదుగురు మృతిచెందడంతో.. మొత్తం మృతుల సంఖ్య 142కి చేరింది.

--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com