ట్రావెల్ బ్యాన్‌ని మరో వారం పొడిగించిన అబుధాబి
- June 09, 2020
అబుధాబి లోపలికి వచ్చే అలాగే బయటకు వెళ్ళే ప్రయాణాలకు సంబంధించి ట్రావెల్ బ్యాన్‌ని మరో వారం పొడిగించింది అబుధాబి. ఈ మేరకు సీనియర్ హెల్త్ అధికారి ఒకరు వెల్లడిస్తూ, పెద్దయెత్తున టెస్టింగ్ డ్రైవ్ చేపడ్తున్న దరిమిలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. అబుధాబి సిటీ, అల్ అయిన్ మరియు అల్ దర్భా రెసిడెంట్స్ తమ సిటీల్లో ప్రయాణించవచ్చుననీ కానీ తమ నగరాల్ని విడిచి వెళ్ళే ప్రయత్నం చేయరాదని అధికారులు సూచిస్తున్నారు. జూన్ 2న ప్రారంభమైన ఈ విధానం తర్వాత, రాత్రి వేళల్లో 10 నుంచి 6 గంటల వరకు డిస్ఇన్ఫెక్షన్ వర్క్ జరుగుతోంది. ఎంపిక చేసిన విభాగాల్లో పనిచేస్తున్నవారికి, విమాన మార్గంలో ప్రయాణించేవారికి, ప్రత్యేక పరిస్థితుల్లో వున్నవారికి కొన్ని వెసులుబాట్లు కల్పించారు.
--సుమన్(మాగల్ఫ్ ప్రతినిధి,అబుధాబి)
తాజా వార్తలు
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన