ఎకనమిక్‌ ఎఫైర్స్‌పై సలహాదారు నియామకం

- June 09, 2020 , by Maagulf
ఎకనమిక్‌ ఎఫైర్స్‌పై సలహాదారు నియామకం

దోహా:ఎమిర్‌ షేక్‌ తమిమ్ బిన్‌ హమాద్‌ అల్‌ థనీ, అమిరి ఆర్డర్‌ నెంబర్‌ 4 - 2020ని విడుదల చేశారు. షేక్‌ అహ్మద్‌ బిన్‌ జస్సిమ్ బిన్‌ మొహమ్మద్‌ అల్‌ థనీని ఎమిర్‌కి ఎకమిక్‌ ఎఫైర్స్‌ సలహాదారుగా నియమిస్తూ ఈ ఆర్డర్‌ని విడుదల చేయడం జరిగింది. అధికారిక గెజిట్‌లో ఈ ఆర్డర్‌ ప్రచురితమైన మరు క్షణం నుంచి ఈ నియామకం అమల్లోకి వస్తుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com