టొబాకో అమ్మకం: వలస కార్మికుల అరెస్ట్‌

- June 09, 2020 , by Maagulf
టొబాకో అమ్మకం: వలస కార్మికుల అరెస్ట్‌

మస్కట్‌: టొబాకో విక్రయిస్తున్న వలసదారుల్ని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ మేరకు సౌత్‌ అల్‌ బతినా మునిసిపాలిటీస్‌ ఓ ప్రకటన విడుదల చేసింది. అల్‌ ముసన్నాహ్‌ మునిసిపాలిటీ, పలువురు వలస కార్మికుల్ని టొబాకో విక్రయిస్తున్న కేసులో అరెస్ట్‌ చేసినట్లు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com