ఎలక్ట్రిక్ కేబుల్స్ దొంగతనం: గ్యాంగ్‌ని అరెస్ట్ చేసిన సౌదీ పోలీస్
- June 09, 2020
రియాద్: సౌదీ పోలీస్ 10 మంది సభ్యులుగల క్రిమినల్ గ్యాంగ్‌ని అరెస్ట్ చేయడం జరిగింది. రియాద్‌లోని పవర్ డిస్ట్రిబ్యూషన్ స్టేషన్స్ నుంచి ఎలక్ట్రిక్ కేబుల్స్‌ని నిందితులు దొంగిలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. నిందితుల్ని వలసదారులుగా గుర్తించారు. పెద్ద మొత్తంలో ఎలక్ట్రిక్ కేబుల్స్ మాయమవుతుండడంపై వచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ జరిపి, నిందితుల్ని అరెస్ట్ చేశారు. నిందితులు విచారణ సందర్భంగా తమ నేరాన్ని అంగీకరించారు. నిందితులు మొత్తంగా 83 దొంగతనాలకు పాల్పడ్డారు. పబ్లిక్ ప్రాసిక్యూషన్స్కి నిందితుల్ని అప్పగించడం జరిగింది.
తాజా వార్తలు
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్‌లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్‌లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!







