అద్దె చెల్లింపులపై ఉపశమనం: ప్రవేశపెట్టబడిన బిల్లు

- June 10, 2020 , by Maagulf
అద్దె చెల్లింపులపై ఉపశమనం: ప్రవేశపెట్టబడిన బిల్లు

కువైట్ సిటీ:కువైట్‌ పార్లమెంటేరియన్లు, రెండు వేర్వేరు డ్రాఫ్ట్‌ చట్టాల్ని ప్రవేశపెట్టడం జరిగింది. కరోనా వైరస్‌ నేపథ్యంలో తలెత్తిన ఆర్థిక ఇబ్బందుల నుంచి ఉపశమనం కల్పించేందుకు అద్దె ఉపశమనం కల్పించేలా వీటిని రూపొందించారు. ఎంపీ అల్‌ హుమైది అల్‌ సుబైయి ఈ విషయాన్ని వెల్లడించారు. మినిస్ట్రీ ఆఫ్‌ జస్టిస్‌, డ్రాఫ్ట్‌ చట్టానికి అంగీకరించినట్లు ట్వీట్‌ చేశారు ఎంపీ. మార్చి 12 నుంచి అద్దె చెల్లింపులకు ఉపశమనంపై ఈ బిల్లులు రూపొందాయి. కాగా, ఐదుగురు ఎంపీలు కూడా ఇదే తరహా బిల్లుని ప్రవేశపెట్టడం జరిగింది. అయితే, రెసిడెన్షియల్‌ బిల్డింగ్స్‌కి సంబంధించిన అద్దెలకు ఈ బిల్లులతో ఎలాంటి సంబంధం లేదు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com