పోలీసు అధికారులపై దాడి: కీలక తీర్పు రెండు వారాల్లో
- June 16, 2020
మనామా:పోలీసు అధికారులపై దాడి చేసిన కేసులో ఓ వ్యక్తికి శిక్ష విషయమై రెండు వారాల్లో హై క్రిమినల్ అపీల్స్ కోర్టు తీర్పుని వెల్లడించనుంది. ఈ కేసులో హై క్రిమినల్ కోర్ట్, ది ఫస్ట్ కోర్ట్ ఇప్పటికే నిందితుడికి ఐదేళ్ళ జైలు శిక్ష వేయగా, దాన్ని నిందితుడు అప్పీల్ కోర్టులో సవాల్ చేయడం జరిగింది. విధుల్లో వున్న పోలీసులపై నిందితుడు దాడికి పాల్పడినట్లు అభియోగాలున్నాయి. ఈ ఘటన ముహరాక్‌లో జరిగింది. ఇద్దరు మహిళలతో నిందితుడు గొడవ పడుతుండగా, పెట్రోల్ సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. ఈ క్రమంలో నిందితుడు, ఓ పోలీస్ అధికారిపై దాడి చేయగా, ఓ పోలీస్ అధికారి ముక్కుకి తీవ్ర గాయమయ్యింది. మరో ఇద్దరు కూడా ఈఘటనలో గాయపడ్డారు. ఘటన జరిగిన సమయంలో నిందితుడు మద్యం మత్తులో వున్నాడు.
తాజా వార్తలు
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!







