సిటిజన్‌కి మూడేళ్ళ జైలు
- June 17, 2020
మస్కట్: విద్వేషాన్ని రగిల్చేలా సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెట్టినందుకుగాను ఓ సిటిజన్‌కి న్యాయస్థానం మూడేళ్ళ జైలు శిక్ష విధించింది. దేశ జనాభా మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా నిందితుడు సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెట్టాడని పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఈ సందర్భంగా పేర్కొంది. నిందితుడి ఫోన్‌ని స్వాధీనం చేసుకోవడంతోపాటు, సోషల్ మీడియా అకౌంటుని కూడా క్లోజ్ చేయాలని ప్రాసిక్యూషన్ ఆదేశించింది. సోషల్ మీడియా వేదికల సాక్షిగా జరుగుతున్న విద్వేష ప్రచారం, జుగుప్సాకరమైన వ్యాఖ్యల పట్ల ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నట్లు ప్రాసిక్యూషన్ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!