ఫేస్బుక్ స్కామ్ పేజ్ పట్ల అప్రమత్తంగా వుండాలి
- June 17, 2020
మనామా:మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్, ‘యాంటీ సైబర్ క్రైమ్’ పేరుతో ప్రచారంలో వున్న ఫేస్బుక్ పేజ్ పట్ల అప్రమత్తంగా వుండాలని బహ్రెయిన్ సిటిజన్స్‌కి సూచించింది. ఫేక్ ప్రచారానికి ఈ ఫేస్బుక్ పేజ్ పాల్పడుతున్నట్లు మినిస్ట్రీ హెచ్చరించింది. యాంటీ సైబర్ క్రైమ్ పేరుతో స్కామ్ ఫేజ్ బుక్ పేజ్ రన్ అవుతోందనీ, బహ్రెయిన్ వెలుపల దీన్ని నిర్వహిస్తున్నారని మినిస్ట్రీ పేర్కొంది. హాట్‌లైన్ నెంబర్ 992కి స్కామ్ లింక్స్‌పై ఫిర్యాదు చేయవచ్చునని మినిస్ట్రీ సూచించింది.
తాజా వార్తలు
- గ్రేస్ పీరియడ్‌ను మరో 6 నెలలు పొడిగించిన సౌదీ అరేబియా..!!
- కువైట్ లో పేమెంట్ లింక్ పై బ్యాంకుల పర్యవేక్షణ కఠినతరం..!!
- అల్ బిడ్డా పార్కులో లాంతర్న్ పేస్టివల్..!!
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్‌లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!







