కోవిడ్19 రిస్ట్రిక్షన్స్.. వారికి పర్మిట్ అవసరంలేదు
- June 17, 2020
అబుధాబి: అబుధాబిని వీడి వెళ్ళాలనుకునే రెసిడెంట్స్‌కి ఇకపై ఎలాంటి పర్మిట్ అవసరం లేదని అథారిటీస్ వెల్లడించాయి. ఈ విషయాన్ని అబుధాబి మీడియా ఆఫీస్ ఓ ట్వీట్ ద్వారా వెల్లడించింది. కాగా, అబుదాబీలోకి వచ్చేవారికి మాత్రం పరిమితులు వుంటాయి. పర్మిట్ విధానం ద్వారా మాత్రమే ప్రవేశానికి అవకాశం కల్పిస్తారు. అబుధాబి పోలీస్ ఈ మేరకు పర్మిట్స్‌ని జారీ చేస్తారు. అబుధాబి రీజియన్స్ (అబుధాబి, అల్ అయిన్ మరియు అల్ దఫ్రా) మధ్య పర్మిట్ సిస్టమ్స్ ద్వారా రాకపోకలుంటాయి. నేషనల్ స్టెరిలైజేషన్ ప్రోగ్రామ్ టైమింగ్స్ బట్టి రాకపోకలకు అనుమతివ్వడం జరుగుతుంది. అబుధాబి ఎమిరేట్లోకి ఎంట్రీ మరియు ఎగ్జిట్‌కి సంబంధించి వర్కర్స్‌పై నిషేధం కొనసాగుతుంది. https://es.adpolice.gov.ae/en/movepermit వెబ్సైట్ ద్వారా పర్మిట్‌ని పొందవచ్చు.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు