ఇండియాలో 12 వేలకు చేరువగా కరోనా మరణాలు
- June 17, 2020
ఇండియాలో కరోనా మరణాలు కొత్తగా 2,003 పెరగడంతో, భారతదేశంలో కరోనావైరస్ మరణాల సంఖ్య బుధవారం 11,903 కు చేరింది, అలాగే భారతదేశంలో మొత్తం కేసులు 3.5 లక్షలు దాటింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధవారం ఉదయం తాజా గణాంకాల ప్రకారం దేశంలో సుమారు 11,000 కొత్త కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 3,54,065 కు చేరుకున్నాయి. అయితే ఇందులో 1,86,934 రికవరీలు కూడా ఉన్నాయి. డిశ్చార్జ్ లు మరణాలు పోను.. 1,55,227 యాక్టీవ్ కేసులున్నాయి. మహారాష్ట్ర మరణాల సంఖ్య 5,537 కు చేరుకుంది.
తాజా వార్తలు
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్‌ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్‌కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్‌గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్‌కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్







