మీరు మాట్లాడితే.. అది ట్వీట్ అవుతుంది
- June 18, 2020
హైదరాబాద్: సోషల్ మీడియా ఫ్లాట్‌ఫాం ట్విట్టర్లో ఇక వాయిస్ ఫీచర్ కూడా అందుబాటులోకి రానున్నది. ట్వీట్స్‌తో ద్వారా మీ వాయిస్‌ను రికార్డ్ చేయవచ్చు. ట్విట్టర్ హోమ్‌పేజీపై ఓ కొత్త ఐకాన్‌ను యాడ్ చేశారు. అది మన వాయిస్ వేవ్‌లెన్త్‌ను గ్రహించి ట్వీట్ చేస్తుంది. అయితే ప్రస్తుతానికి ఆ ఫీచర్ టెస్టింగ్ దశలోనే ఉన్నది. ఒక సింగిల్ ట్వీట్లో.. సుమారు 140 సెకండ్ల వాయిస్‌ను అందుకునే విధంగా ఆ ఫీచర్‌ను డెవలప్ చేశారు.
ఈ కొత్త ఫీచర్ తొలుత కేవలం యాపిల్‌లోని ఐఓఎస్ ఫ్లాట్‌ఫామ్‌కు మాత్రమే అందుబాటులో ఉంటుంది. అది కూడా కొంతమందికి మాత్రమే ఈ అవకాశం ఇవ్వనున్నారు. రానున్న రోజుల్లో వాయిస్ ఫీచర్‌ను మరికొంత మంది ఐఓఎస్ యూజర్లకు ఇవ్వనున్నారు. ట్విట్టర్ సంస్థ తన బ్లాగ్‌పోస్ట్‌లో ఈ విషయాన్ని చెప్పింది. స్క్రీన్‌పై ఉన్న వేవ్‌లెన్త్స్ ఐకాన్ ద్వారా యూజర్ల.. వాయిస్ ట్వీట్ చేయవచ్చు అని ఆ పోస్టులో తెలిపారు.
తాజా వార్తలు
- ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్
- భోగాపురానికి ప్రధాని మోదీ.. పూర్తి షెడ్యూల్ ఇదే !!
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్‌కు తొలి స్థానం..!!
- ఖతార్‌లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!
- దక్షిణ అల్ బతీనాహ్ గవర్నరేట్‌లో భారీ వర్షాలు..!!
- ఇరాన్‌పై సైనిక చర్యల్లో భాగస్వామ్యం.. WSJ కథనాన్ని ఖండించిన కువైట్..!!
- దుబాయ్ డేట్ ఫెస్టివల్ లో పాల్గొనేవారికి Dh1 మిలియన్ గ్రాంట్..షేక్ హమ్దాన్ ఆదేశాలు..!!
- సౌదీ మరో ఘనత..అంతర్జాతీయ ఐఎస్ఓ కమిటీకి నేతృత్వం..!!
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్‌కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..







