కోవిడ్ 19: పలువురు వలసదారులకు లే-ఆఫ్
- June 19, 2020
మనామా: బహ్రెయిన& ఇటీవలే పెద్ద సంఖ్యలో విదేశీ ఉద్యోగులను పబ్లిక్ సెక్టార్ నుంచి తొలగించగా, రానున్న ఆరు నెలల్లో మరిన్ని లే-ఆఫ్లు వుంటాయని తెలుస్తోంది. బహ్రెయిన్కి సంబంధించి సగానికి పైగా ఫారినర్స్ వున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఫారినర్స్ని బహ్రెయినీస్తో ప్రభుత్వ ఉద్యోగాల్లో రీప్లేస్ చేయడం జరుగుతుందని అధికారిక వర్గాలు చెబుతున్నాయి. కరోనా వైరస్ నేపథ్యంలో ఎకానమీని సరిదిద్దే క్రమంలో మరిన్ని చర్యలు తప్పవని అంటున్నారు. కాగా, గత మార్చిలో 11 బిలియన్ డాలర్ల ప్యాకేజీని ప్రైవేట్ సెక్టార్ కోసం ప్రకటించడం జరిగింది. 11,000 బిజినెస్లు, 90,000 ప్రైవేట్ సెక్టార్ ఉద్యోగులు ఈ ఎకనమిక్ ప్యాకేజీతో లబ్ది పొందారు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?