రోడ్‌ స్టంట్స్‌ చేస్తోన్న వ్యక్తి అరెస్ట్‌

- June 19, 2020 , by Maagulf
రోడ్‌ స్టంట్స్‌ చేస్తోన్న వ్యక్తి అరెస్ట్‌

రస్‌ అల్‌ ఖైమా పోలీస్‌ జనరల్‌ కమాండ్‌, ఓ వ్యక్తిని అరెస్ట్‌ చేయడం జరిగింది. రోడ్డుపై ప్రమాదకరమైన స్టంట్స్‌ చేస్తున్న నిందితుడ్ని అరెస్ట్‌ చేశారు అధికారులు. నిందితుడిపై 7 పెనాల్టీస్‌ నమోదు చేయడం జరిగింది. కాగా, గత నెలలో రస్‌ అల్‌ ఖైమా పోలీస్‌ కమాండ్‌ ఇద్దరు వ్యక్తుల్ని ఈ తరహా కేసులోనే అరెస్ట్‌ చేయడం జరిగింది. నిందితులపై భారీ జరీమానాలు విధించారు అధికారులు. రోడ్డుపై ప్రమాదకరమైన స్టంట్స్‌ చేయడానికి వీల్లేదనీ, ఇతరుల ప్రాణాలకు ప్రమాదం వాటిల్లేలా వ్యవహరించేవారిపై కరిÄనంగా వ్యవహరిస్తామని అధికారులు పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com