8 ఏళ్ళ ఇండియన్ బాలిక మృతి
- June 19, 2020
కువైట్ సిటీ:ఇండియాకి చెందిన బాలిక అల్వియా సోని, కువైట్‌లో మృతి చెందింది. గత కొద్ది రోజులుగా ఆమె అనారోగ్యంతో బాధపడుతోంది. ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్ మంగాఫ్‌లో మూడో స్టాండర్డ్ విద్యార్థిని అల్వియా సోనీ. స్కూల్ అథారిటీస్, బాలిక మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేయడం జరిగింది. బాలిక తల్లిదండ్రులు సోనీ థామస్, షెర్లీ భారతదేశంలోని కేరళకు చెందినవారు. ఎన్బికె చిల్డ్రన్స్ హాస్పిటల్లో గత కొన్ని వారాలుగా చికిత్స పొందుతోన్న అల్వియా, నిన్న మృతి చెందింది.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?