రెస్టారెంట్స్‌, ఫుడ్‌ ఔట్‌లెట్స్‌ ఓపెనింగ్‌ అవర్స్‌ మార్పు

- June 23, 2020 , by Maagulf
రెస్టారెంట్స్‌, ఫుడ్‌ ఔట్‌లెట్స్‌ ఓపెనింగ్‌ అవర్స్‌ మార్పు

కువైట్ సిటీ:రెస్టారెంట్లు, కేఫ్‌లు మరియు ఫుడ్‌ ఔట్‌లెట్స్‌ తాలూకు వర్కింగ్‌ అవర్స్‌ని కువైట్‌ మునిసిపాలిటీ సవరించింది. ఉదయం 6 గంటల నుంచి రాత్రి ఆరున్నర గంటల వరకు వీటిని తెరిచి వుంచవచ్చునని తాజాగా డెసిషన్‌ విడుదల చేశారు. అయితే, డెలివరీ, పిక్‌అప్స్‌కి మాత్రమే అనుమతి కొనసాగుతుంది. రెస్టారెంట్స్‌లోకి పబ్లిక్‌ వెళ్ళడంపై నిషేధం యధాతథంగా అమల్లో వుంటుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com