ఐడీ నాన్ రెన్యువల్‌పై వలసదారులకు సౌదీ సూచన
- June 23, 2020
రియాద్:వలసదారులు తమ ఐడెంటిటీ కార్డుల వేలిడిటీపై అప్రమత్తంగా వుండాలని సౌదీ అథారిటీస్ సూచించాయి. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ పాస్పోర్ట్స్ వెల్లడించిన వివరాల ప్రకారం వలసదారులు తమ రెసిడెన్సీ పర్మిట్స్ రెన్యువల్ చేసుకోకపోతే, మొదటిసారి 500 సౌదీ రియాల్స్ జరీమానా ఎదుర్కోవాల్సి వస్తుంది. రెండోసారి ఉల్లంఘనకు పాల్పడితే 1000 సౌదీ రియాల్స్ జరీమానా విధిస్తారు. ఉల్లంఘనకుగాను ఐడీ కలిగిన వ్యక్తిని మూడోసారి డిపోర్టేషన్ చేస్తారు. ముకీమ్ ఐడీని ఆన్లైన్ ప్లాట్‌ఫామ్స్ అయిన అబ్షెర్ మరియు ముకీమ్ లలో వెరిఫికేషన్ చేసుకోవచ్చు. కాగా, ఐడీ గడువుని వలసదారులకోసం పొడిగిస్తూ ఏఇపల్లో డైరెక్టరేట్ నిర్ణయం తీసుకున్న విషయం విదితమే. కరోనా నేపథ్యంలో ఈ పొడిగింపు నిర్ణయం తీసుకున్నారు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?