షార్జా:పట్టపగలు నైజీరియన్ టాక్సీ డ్రైవర్ కత్తితో పొడిచిన ప్రయాణికులు
- June 24, 2020
షార్జా:షార్జాలో ఓ ప్రయాణికుడు బరితెగించిపోయాడు. టాక్సీ డ్రైవర్ తో వాగ్వాదం జరగటంతో అతన్ని కత్తితో పొడిచి గాయపరిచాడు. షార్జాలో ఈ ఘటన చోటు చేసుకుంది. 28 ఏళ్ల నైజీరియన్ కొన్నాళ్లుగా షార్జాలో టాక్సీ నడుపుతూ జీవనోపాధి పొందుతున్నాడు. ఎప్పటిలాగే బుకింగ్ ప్రకారం ఓ వ్యక్తిని ఎక్కించుకున్నాడు. అయితే ప్రయాణికుడితో టాక్సీ డ్రైవర్ కు వాగ్వాదం చోటుచేసుకుంది. మాటమాట పెరగటంతో కోపోద్రిక్తుడైన ప్రయాణికుడు పదునైన ఆయుధంతో డ్రైవర్ ను పొడిచాడు. డ్రైవర్ ను ఆస్పత్రిలో చేర్చించినట్లు అల్ బుహైరా పోలీసులు వెల్లడించారు. అయితే..డ్రైవర్ కు ప్రాణాపాయం ఏమి లేదని, గాయలు అంత తీవ్రమైనవి కానవి చెబుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు