సౌదీ జైల్లో ఫేస్ మాస్క్‌లు తయారుచేస్తున్న ఖైదీలు
- June 26, 2020
సౌదీ జైల్లో ఖైదీలు ఫేస్ మాస్క్‌లను తయారు చేయడంలో శిక్షణ పొందారు. కరోనా వైరస్ నేపథ్యంలో ఫేస్ మాస్క్‌ల వినియోగం పెరిగిన విషయం విదితమే. ఫేస్ మాస్క్‌ల వినియోగం తప్పనిసరి అయ్యింది కూడా. ప్రతిరోజూ సుమారు 500 ఫేస్ మాస్క్‌లను ఖైదీలు తయారు చేస్తున్నారని దమ్మామ్ జైలు చీఫ్ లెఫ్టినెంట్ కల్నల్ సౌద్ అల్ ఖహ్తాని చెప్పారు. మహిళా జైలులో 250 ఫేస్ మాస్క్‌లు తయారవుతున్నాయని ఆయన తెలిపారు. ఇటీవలే సౌదీ అథారిటీస్, కర్ఫ్యూని దేశంలో పూర్తిగా తొలగించడం జరిగింది. అయితే, నిబంధనలు మాత్రం ఖచ్చితంగా పాటించాల్సి వుంటుంది.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు