దుబాయ్:ఎమిరేట్స్ లోటో లక్కీ డ్రా ఫలితాల ప్రకటన...
- June 28, 2020దుబాయ్:ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న లోటో లక్కీ డ్రా ఆన్ లైన్ లో ఫలితాలను ప్రకటించింది. గత వారం ఎవరికీ దక్కని సెకండ్ ప్రైజ్..ఈ వారం ఏకంగా నలుగురు గెలుచుకున్నారు. దీంతో 2 మిలియన్ల దిర్హామ్ లను నలుగురికి Dh 500,000 చొప్పున పంచుకున్నారు. సెకండ్ ప్రైజ్ విన్నర్ ఆరు నెంబర్లలో ఐదు నెంబర్ లు ట్యాలీ కావాలి. ఈ వారం జత కలిసిన ఆ ఊదు నెంబర్లు ఇవే 8, 9, 11, 14, 35, 44. ఇక నాలుగు నెంబర్లు మ్యాచ్ అయిన 204 మందికి Dh 300 చొప్పున ప్రైజ్ మనీ దక్కంది. మూడు నెంబర్లు మ్యాచ్ అయిన 4,147మంది వచ్చే వారం డ్రాకు ఉచితంగా ఎంపిక అయ్యారు. ఇదిలాఉంటే లోటో లక్కీ డ్రాలోనే అత్యధిక ప్రైజ్ మనీ ఉన్న Dh50 మిలియన్ల జాక్ పాట్ ఈ వారం కూడా ఎవరికీ దక్కలేదు. దీంతో వరుసగా 11వ వారం కూడా జాక్ పాట్ కోసం ఆశపడిన వారికి నిరాశే మిగిలింది.
తాజా వార్తలు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల