పాకిస్తాన్ స్టాక్ మార్కెట్ భనవంపై ఉగ్రదాడి...10మంది మృతి
- June 29, 2020
కరాచీ:పాకిస్తాన్ లో ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు. కరాచీలోని స్టాక్ మార్కెట్ భవనంలోకి చొరబడి కాల్పులు జరపడంతో ఇద్దరు పౌరులు మృతి చెందారు. ఈ దాడిలో పలువురికి తీవ్రగాయలు అయ్యాయి. అయితే, అప్పటికే అప్రమత్తమైన భద్రతా బలగాలు ప్రతిదాడులు చేసి ముగ్గురు తీవ్రవాదులను మట్టబెట్టారు. మరో తీవ్రవాది భవనం లోపల ఉన్నాడని తెలియడంతో.. ఆ భవనం మొత్తం ఖాళీ చేపించారు. ఉగ్రవాదులు కాల్పులు జరిపిన ప్రాంతంలో ఎక్కవగా బ్యాంకులు, ఆఫీసులు ఉండటంతో పోలీసులు భద్రతను పెంచారు. అయితే, ఉగ్రదాడి నేపథ్యంలో చుట్టు పక్కల ప్రాంతాల్లో ఉగ్రవాదులు ఇంకా ఉన్నారేమోననే అనుమానం వ్యక్తం కావటంతో పాక్ సైన్యం గాలింపు చర్యలు చేపట్టారు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?