బహ్రెయిన్:ఫేస్ మాస్క్ ఉల్లంఘనలు 6,128
- June 29, 2020
మనామా:మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ - బ్రిగేడియర్ జనరల్ డాక్టర్ షేక్ హమాద్ బిన్ ముహమ్మద్ అల్ ఖలీఫా వెల్లడించిన వివరాల ప్రకారం, ఫేస్ మాస్క్‌లు ధరించాలన్న రూల్‌ని 6128 మంది ఉల్లంఘించినట్లు తెలుస్తోంది. పోలీస్ డైరెక్టరేట్ - నార్తరన్ గవర్నరేట్ 2000 ఉల్లంఘనల్ని రికార్డ్ చేయగా, క్యాపిటల్ గవర్నరేట్‌లో 1,265 ఉల్లంఘనలు నమోదయ్యాయి. ముహరాక్ గవర్నరేట్‌లో 1,201 ఉల్లంఘనలు, సదరన్ గవర్నరేట్‌లో 979 ఉల్లంఘనలు నమోదయ్యాయి. జనరల్ సెక్యూరిటీ ఆపరేషన్స్ డిపార్ట్మెంట్ 611 కేసులు నమోదు చేయగా, జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ పోర్ట్స్ సెక్యూరిటీ 72 కేసులు నమోదు చేయడం జరిగింది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించడం తప్పనిసరి చేసిన విషయం విదితమే.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?